Sai pallavi : భానుమతి.. రెండు కులాలు, రెండు మతాలు.. ఒక్కటే పీస్ అంటూ డైలాగ్ చెప్పి తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విరాట పర్వం ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఎన్నో విషయాలను చెప్పుకొస్తుది. తనకు దైవ చింతన ఎక్కువ అని, దైవాన్ని నమ్ముతానని తెలిపింది. ఇలా త పర్సనల్ విషయాలను ఎన్నో పంచుకుంది. తన ఇంట్లోనూ వాతావరణం అలాగే ఉంటుందని చెబుతూ వచ్చింది. ఎవరు ఏ పని చేసినా సరే,,, మంచి మనిషిలా బతకాలని, చేసే పనిలో మంచి ఉండాలని మ్ముతానని తెలిపింది.

అయితే తాజాగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో అసలు ఈ వివాదం మొదలైంది. నక్సల్స్ గురించి చెబుతూ… అలా అలా టాపిక్ కాస్తా కశ్మీర్ ఫైల్స్, గో హత్యల మీదకు వచ్చింది. నక్సల్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. వాళ్లది ఒఖ ఐడియాలజీ,మనకు శాంతి అనేది ఓ ఐడియాలజీ నాకు వయలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుందని చెప్పింది.
Every god damn time “Jai Shree Ram” has to be dragged by people like #SaiPallavi. pic.twitter.com/nHSf1qYzyd
Advertisement— Tushar Kant Naik ॐ♫₹ (@Tushar_KN) June 14, 2022
వాళ్లకి ఈ సమయంలో ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలి, మా కష్టాలను ఎవరు వింటారు.. లా అని వింటే కరెక్ట్ తప్పు అని చూడాలి.. ఆ టైంలో ఎవరికీ తెలియదు. ఎక్కడకి వెళ్లాలి, ఏం చేయాలో తెలియదు. అందుకే వారంతా ఓ గ్రూపుగా మారారు. మంచి చెబుతామని చెప్పే మైండ్ సెట్ అయితే వాళ్లు చేసింది తప్పా, కరెక్టా అని మనం చప్పే కాలంలో లేమని వవరించింది. గో హత్యలు, కశ్మీరి పండిట్ల హత్యలు రెండూ సమానమేనని.. దానిలో ఏది కరెక్టో, తప్పో మనం చెప్పలేం అంటూ కామెంట్లు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.















