Sai pallavi : సాయి పల్లవి రియ‌ల్ లైఫ్‌లో లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!

Updated on: July 11, 2022

Sai pallavi : ఫిదా సినిమాతో తెలుగు సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె నటించిన విరాట పర్వం సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే కొంత మంది అభిమానులకు మాత్రం ఈ సినిమా ద్వారా మరింత దగ్గరైంది. అయితే తాజాగా గార్గి సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో సాయి పల్లవి బిజీగా ఉంది. ఇందులో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. తను ప్రేమ కథను గురించి చెప్పింది.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Sai pallavi
Sai pallav

Sai pallavi : సాయి పల్లవి ఓ అబ్బాయికి ల‌వ్ లెట‌ర్ రాశాను..

విరాట పర్వంలో రవన్నకు లెటర్ రాశావు కదా.. నిజ జీవితంలో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా అని గంగవ్వ సాయి పల్లవిని అడగగా అందుకు ఆమె స్పందిస్తూ… నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని వెల్లడించింది. ఆ లెటర్లను తన తల్లిదండ్రులు చూసి చాలా కొట్టారని వివరించింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఏడో తరగతిలోనే ప్రేమాయణం నడిపావంటే నువ్వు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గార్గి సినిమా తండ్రి కోసం ఆరాటపడే చీటర్ అయిన కూతురు పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. ఈ చిత్రాన్న తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు.

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also :  Sai pallavi: ఒక అబ్బాయి తనకి నచ్చాలంటే ఎలా ఉండాలో చెప్పిన సాయి పల్లవి…!

Advertisement
How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel