Sai pallavi : సాయి పల్లవి రియల్ లైఫ్‌లో లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!
Sai pallavi : ఫిదా సినిమాతో తెలుగు సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె నటించిన విరాట పర్వం సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే కొంత మంది అభిమానులకు మాత్రం ఈ సినిమా ద్వారా మరింత దగ్గరైంది. అయితే తాజాగా గార్గి సినిమాకు … Read more