Rashmika: తన ఫ్యాన్స్ ను తోసేసినందుకు బౌన్సర్లపై రష్మిక ఫైర్.. ఏం చేసిందంటే?
Rashmika: గీతా గోవిందం సినిమాలో రౌడీ బాయ్ తో మేడమ్.. మేడమ్ అని పిలిపించుకున్న రష్మిక మందన్నాను ఆమె ఫ్యాన్స్ కూడా అలానే పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. అయితే పుష్ప సినిమాలో శ్రీ వల్లిగా చేసి నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనతో ఆమె తన అభిమానులపై చూపించే ప్రేమ కనపడింది. లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ చేసిన … Read more