Tollywood Stars : టాలీవుడ్‌ని వదిలి బాలీవుడ్‌లోకి వెళుతున్న స్టార్ నటులు.. ఎవరో తెలుసా.?
Tollywood Stars : మన దక్షిణాది తారలు హిందీ చిత్రాలలో మెరవడం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవి చూస్తున్న రోజుల్లోనే హిందీ సినిమాల్లో మన ఎన్టీఆర్ మూడు సినిమాల్లో, ఏఎన్ఆర్ ఓ చిత్రంలోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇక వైజయంతిమాల,పద్మిని, అంజలీదేవి,సావిత్రి, జమున, రాజశ్రీ,గీతాంజలి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు సైతం హిందీ సినిమాల్లో తన ఉనికిని చాటుకున్నారు. తర్వాతి తరం హీరోల్లో కమల్ హాసన్,రజనీకాంత్, చిరంజీవి,నాగార్జున, వెంకటేష్, జె.డి.చక్రవర్తి కూడా హిందీ … Read more