Peacock Pregnancy : మగ నెమలికి కన్నీరు తాగితే ఆడ నెమలికి గర్భం వస్తుందా? ఇదెంత వరకు నిజం?
Peacock Pregnancy : నెమలి ఎంతో అందంగా ఉంటుంది. దానిని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. నెమళ్లను ఎంత సేపు చూసినా అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. అయితే నెమళ్లలో చాలా అందంగా కనిపించేది.. ఈకలను పురివిప్పి నాట్యమాడేది ఆడ నెమలి అని చాలా మంది అనుకుంటారు. మిగతా ప్రాణుల్లో ఆడవి ఎక్కువగా అందంగా ఉంటాయి. కానీ నెమళ్లు, సింహాల్లో మగవి చాలా అందంగా ఉంటాయి. ముఖ్యంగా నెమలి అనగానే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది మగ నెమలి … Read more