Naga chaitanya : సామ్ తో మళ్లీ అలా చేయాలో లేదో ప్రజలే చెప్పాలి..!
Naga chaitanya : నాగ చైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య కాంబోలో రాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఫారెస్ట్ గంప్ సినిమాను ఇండియన్ ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఆమిర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో నేషనల్ మీడియా … Read more