PM Modi : ప్రధాని మోదీని చంపేస్తామంటూ ఎన్ఐఏకు మెయిల్

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఓ ఆగంతకుడు జాతీయ దర్యాప్తు సంస్థ కు మెయిల్ పంపాడు. అలాగే తన వద్ద ఉన్న 20 కిలోల ఆర్డీఎస్క్ తో దేశ వ్యాప్తంగా వేల మందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అందులో వివరించాడు. మొత్తం 20 ప్రాంతాల్లో దాడులకు పథకం వేసినట్లు పేర్కొన్న ఆగంతకుడు 2 కోట్ల మందిని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వివరించాడు. అలాగే వీలైనంత త్వరగా ప్రధాని మోదీని … Read more

Narendra Modi : మోడీ ప్రాణాలకు ముప్పు.. అలర్ట్ హెచ్చరికలు జారీ చేసిన నిఘా వర్గాలు..!

గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులకు ముప్పు పొంచి ఉందని తొమ్మిది పేజీల ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ సూచించింది.గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రవాద కుట్ర గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు హెచ్చరిక అందింది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోదీ మరియు ఇతర ప్రముఖులకు ముప్పు ఉందని సూచించింది. ఐదు మధ్య ఆసియా దేశాలు, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, … Read more

Join our WhatsApp Channel