Viduru Niti : జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు విషయాలనూ వదులుకుంటే చాలు: విదురు నీతి
Viduru Niti : ప్రస్తుత కాలంలో చాలామంది వారు చేసే కొన్ని పొరపాట్ల వల్ల చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పూర్వకాలంలో పనిచేసిన విదురుడు అనే వ్యక్తి చాలా గొప్పవాడు. ఆయనకి ఉన్న జ్ఞానం వల్ల హస్తిరాపురానికి ప్రధానమంత్రిగా వ్యవహరించే అర్హత పొందాడు. విదురుడు ఒక మహా జ్ఞాని. భూత భవిష్యత్ గురించి మాత్రమే కాకుండా న్యాయ అన్యాయాల గురించి కూడా చాలా చక్కగా వివరించేవాడు. అందువల్ల హస్తినాపురం మహారాజు అయిన ధృతరాష్ట్రుడు విదురుడి సలహాల మేరకు … Read more