Lovers suicide: పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికుల ఆత్మహత్య..!
Lovers suicide: వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతే కాకుండా వేరే యువకుడితో పెళ్లి నిశ్యచించారు. ప్రియుడిని మర్చిపోలేని ఆమె.. అతడికి పోన్ చేసింది. మనం ఎలాగు కలిసి జీవించలేం.. కనీసం కలిసి అయినా చచ్చిపోదామంది. అందుకు అతడు కూడా ఒప్పుకోవడంతో.. ఇద్దరూ పురుగుల మందు తాగాకు. విషయం గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇద్దరూ … Read more