Jobs Notifications : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర!
Jobs notifications : రాష్ట్రంలో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తం 80 వేల 039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన తెలంగాణ సర్కారు.. తొలి విడతగా 30 వేల 453 నియామకాలకు ఆమోదం తెలిపింది. తాజాగా మరో 3 వేల 334 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం రెండు విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరింది. … Read more