Varalakshm Vratham 2022 : వరలక్ష్మీ వ్రతం ఈ విధంగా ఆచరిస్తే మీ ఇంట్లో లక్ష్మి దేవి తాండవం చేస్తుంది

varalakshmi vratham 2022 lakshmi pooja benefits

Varalakshm Vratham 2022 : శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుతుంటారు. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సంపదలిచ్చే తల్లి. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద ,జ్ఞాన సంపద మొదలైనవి చాలానే ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి నీ“ శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే సుప్రదే” అనే మంత్రాన్ని … Read more

Join our WhatsApp Channel