Karthika Deepam March 7th Today Episode : చివరి రోజు అన్న కార్తీక్ .. బోరున ఏడ్చేసిన సౌందర్య..?

Karthika Deepam March 7th Today Episode

Karthika Deepam March 7th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. గుడిలో పూజారి సౌందర్య, ఆనందరావు లకు వెంటనే మీ కొడుకు కోడలు అని వెనక్కి వచ్చే మని చెప్పండి అని చెప్తాడు. ఇక సౌందర్య, ఆనందరావు పూజారి చెప్పిన మాటలకు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మరొకవైపు మోనిత తుపాకి పట్టుకొని ఎలా అయినా … Read more

Kartika Deepam : ఆనంద్‌ని దత్తత ఇచ్చిన సౌందర్య.. తమ్ముడు కావాలి అంటూ హిమ రచ్చ రచ్చ..?

Kartika Deepam March 4 Today Episode

Kartika Deepam March 4 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఒక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. గుడిలో ఆనంద్ దత్తత కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో మోనిత వచ్చి అడ్డు పడుతుంది. దత్తత కార్యక్రమం ఆపండి అని మోనిత అనగా, అది చెప్పడానికి నువ్వు ఎవరివే అని అంటుంది సౌందర్య. ఒక వెంటనే మోనిత ఆ బాబు కన్నతల్లిని అని చెప్పగా కార్తీక్ … Read more

Karthika Deepam : ఆనంద్‌ని దత్తత ఇచ్చిన సౌందర్య.. మోనిత ఏం చేయనుంది..?

Karthika Deepam Mar 3 Today Episode

Karthika Deepam Mar 3 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప బస్తి కి వెళ్లి అక్కడ మోనిత చెంప చెల్లుమనిపించి, అడ్డదారిలో బిడ్డను కన్నావు. పిచ్చిపిచ్చిగా వాగితే నరికేస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది. అలా దీప, మోనిత ల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరుగుతుంది. అనంతరం మోనిత నీకు ఎలా గుణపాఠం చెప్పాలో … Read more

Karthika Deepam : బస్తీలో చీరలు పంచుతున్న మోనిత.. చెంప చెళ్లుమనిపించిన దీప..?

Karthika Deepam Mar 2 Today Episode

Karthika Deepam Mar 2 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్,మోనిత హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ మోనిత, కార్తీక్ ని టచ్ చేస్తూ దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, మోనిత ఫై కోప్పడతాడు. అప్పుడు మోనిత బాబు దొరకకపోతే ఏం చేస్తావ్ కార్తీక్ అని అడుగగా కార్తీక్ ఆలోచనలో పడతాడు. వెంటనే … Read more

Karthika Deepam: ఆనంద్ చుట్టూ హిమా.. మందలించిన వంటలక్క, సౌందర్య?

Karthika Deepam March 1 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటున్న మనందరికీ తెలిసిందే. టిఆర్పి రేటింగ్ దూసుకుపోతున్న సీరియల్ రోజు రోజుకీ ట్విస్ట్ లతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఇక పోతే ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. హిమ,సౌర్య ఆనంద్ తో ఆడుకుంటుండగా దీప వారిని చూసి బాధపడుతుంది. మరొకవైపు మోనిత కార్తీక్ కు కాల్ చేసి నా బాబు సంగతి ఏంటి … Read more

Karthika Deepam Feb 26 Episode : ఇంటికొచ్చిన మోనితాపై వంటలక్క ఫైర్.. అసలు నిజం తెలిసి ఏమి చేసిందంటే?

Karthika Deepam Feb 26 Episode : Deepa Knows Shocking truth about Anand Rao, Baby of Monitha

Karthika Deepam Feb 26 Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది. మోనిత గురించి నిజం తెలిసిన దీప ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. తమ దగ్గర ఉన్నది మోనిత కొడుకు అని తెలిసిపోతుంది. అంతేకాదు.. అసలు దీపకు కోటేష్.. కారుకు ఏంటి సంబంధం అనే విషయం తెలుసుకునేందుకు ఆరాపటపడుతుంది. అయితే ఆ పుస్తకంలో కోటేష్ రాసిన కారు నంబర్ చూస్తుంది దీప.. వాస్తవానికి ఆ కారు మోనితదనే విషయం దీపకు … Read more

Karthika Deepam: మోనిత వాళ్లబాబాయ్‌కి కార్తీక్‌ ఆపరేషన్‌ చేస్తాడా?.. దీప మోనిత కుట్రను ఎలా ఎదుర్కోనుంది?

karthika deepam serial latest episode

Karthika Deepam: టీవీ ప్రపంచంలో తెలుగునాట అత్యంత ప్రేక్షకాధరణ పొందిన ధారావాహిక ” “కార్తీకదీపం”. మరి ఈ సీరీయల్‌ 21 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ 1281 హైలైట్స్ ఏంటో చూద్దామా..! మోనిత అసలు నీకు ఎందుకు హెల్ప్ చేసింది. ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తుందేమోనని దీప భయం అని సౌందర్య.. కార్తీక్‌తో చెబుతుంది. అప్పుడే మోనిత ఫోన్ చేస్తుంది. బాబాయి ఆపరేషన్ చేస్తావా అని మరోసారి అడుగుతుంది. దీంతో మీ బాబాయికి ఆపరేషన్ చేస్తా కానీ.. నీ … Read more

Karthika Deepam Serial : మోనిత కన్నీటికి కరిగిపోయిన డాక్టర్ బాబు.. ట్విస్ట్ ఏంటంటే?

karthika-deepam-2021-february-19-episode-preview

Karthika Deepam Serial Today Episode Feb 19: కార్తీక దీపం సీరియల్​ రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నిన్న జరిగిన ఎపిసోడ్​కు కొనసాగింపుగా.. దీప చెప్పేది కూడా నీ మంచికే కదరా? మోనితని నమ్మడానికి లేదు అనే కదా దాని భయం అంటూ సౌందర్య సద్ది చెబుతుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్‌కి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి మోనితా చెప్పు అంటాడు. ఆనందరావు, సౌందర్య, ఆదిత్యలు షాక్ అయిపోతారు. కార్తీక్ మా బాబాయ్ ఆపరేషన్.. అంటూ నసుగుతుంది … Read more

Karthika deepam: మోనితకు దిమ్మతిరిగే షాక్‌… రీఎంట్రీ ఇచ్చిన కార్తీక్‌ లవర్‌ హిమ..!

karthika deepam serial latest episode

Karthika Deepam Today Episode Feb 18 : బుల్లితెరపై అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన సీరియల్‌ కార్తీక్‌ దీపం మరి నేటి ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో చూద్దాం. చనిపోయిన హిమను తీసుకుని వచ్చి మోనితకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన మోనిత వాళ్లబాబాయ్‌. మోనిత ఏం ప్లాన్‌ చెయ్యబోతుంది. కార్తీక్‌ మోనిత వాళ్లబాబాయ్‌కి ఆపరేషన్‌ చేస్తాడానేది చూసేద్దాం. ఇక స్టోరీలోకి వస్తే బస్తీలో ఆసుపత్రి బోర్డ్‌ తీయించినందుకు దీపతో గొడవ పడడానికి వస్తుంది మోనిత. అదే సమయంలో … Read more

Karthika deepam: మోనిత డాక్టర్​కు ఇచ్చిన డీల్​ ఏంటి..? వంటలక్క మోనిత హాస్పటల్​ను ఏం చేస్తుంది..?

karthika deepam latest highlights

Karthika deepam: వంటలక్క, డాక్టర్​ బాబు తెలియని తెలుగులోగిళ్లు ఉండవు. మరి కార్తీక దీపం సీరియల్ 16 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం. ఇంట్లోని వస్తువులన్నింటినీ సర్దుతుంది దీప. దీంతో సౌందర్య వచ్చి తనను చూస్తుంటుంది. ఏంటి అత్తయ్య నన్ను అలా చూస్తున్నారు అంటుంది దీప. చూడనీయు.. ఏమవుతుంది.. అంటుంది. ఇష్టమైన వాళ్లు వెళ్లిపోతే ఎంత బాధుంటుందో మీరు వెళ్లాకే తర్వాత అర్థమైంది అంటుంది సౌందర్య. మీరు వచ్చారు అన్నీ శుభాలే కలుగుతున్నాయి అంటుంది సౌందర్య. … Read more

Join our WhatsApp Channel