Karthika Deepam : జ్వాలాపై కోపంతో రగిలి పోతున్న స్వప్న.. దగ్గరవుతున్న నిరూపమ్, జ్వాలా..?
Karthika Deepam April 14th Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా, హిమ బైక్ లో వెళ్తుండగా సౌందర్య వెనకాలే వారిని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య వాళ్ళని ఫాలో అవుతున్న సంగతి తెలుసుకున్న హిమ, జ్వాలా బైక్ స్పీడ్ గా నడపమని … Read more