Kajal agarwal : నా బాబు ఛాతిపై పడుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటున్న కాజల్..!
Kajal agarwal : చందమామ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆమె మాత్ృత్వపు మధురానుభూతులను ఆస్వాదిస్తోంది. ఆమె గర్భం దాల్చిన నాటి నుంచి అందుకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. బేబీ బంప్ ఫొటోస్ తో పాటు సీమంతం ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. అయితే తాజాగా ఆమె ఏప్రిల్ … Read more