Jabardasth venki: సర్కారు ఉద్యోగం కాదనుకొని.. లేడీ గెటప్ లు వేస్తున్నాడట!
Jabardasth venki: జబర్దస్త్ ప్రోగ్రాంలో కన్ఫ్యూజ్ స్కిట్స్ తో కడపుబ్బా నవ్వించే వెంకీ మంకీ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయనపై ఆయన వేసుకునే జోకులు, లేడీ గెటప్ లు చూస్తుంటే.. నవ్వాపుకోలేం. అయితే జబర్దస్త్ షోకు రాకముందు ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సింగరేణిలో కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం వచ్చినా.. తాను వెళ్లనంటే చాలా మంది అతడిపై కోప్పడ్డారట. కానీ తనకంటూ ఇష్టమైన … Read more