Jabardasth Rithu Chowdary : త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రీతూ చౌదరి.. జబర్దస్త్ లేడీ కమెడియన్ కాబోయే భర్త ఇతడే…!!
Jabardasth Rithu Chowdary : బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు టీవీ సీరియల్ ద్వారా పరిచయమైనా రీతు చౌదరి..గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్లో నటించింది.ఇటీవల జబర్దస్త్ షోలో లేడీ కమెడియనగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తను నవ్వులతో అందరిని అలరిస్తుంది. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న లేడి కమ్యూనియన్ రీతు చౌదరి.. హైపర్ ఆది టీమ్ లో మంచి గుర్తింపు వచ్చింది. జబర్దస్త్ , శ్రీదేవి … Read more