Rupee falls : మరింత పడిపోయిన రూపాయి.. పెరగనున్న ధరలు
Rupee falls : రూపాయి పడిపోతూనే ఉంది. మరింతగా దిగజారుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పడిపోయింది రూపాయి. డాలర్ తో పోలిస్తే ఎన్నడూ లేని రీతిలో పడిపోతూ సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. రూపాయి పడిపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. దీని వల్ల పప్పులు, ఉప్పులు, గ్యాస్ సహా అన్నింటి ధరలు పెరిగిపోతాయి. వచ్చే ఆదాయం ఏమాత్రం పెరగకపోగా… ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆదాయం, … Read more