Akshaya Tritiya : ఈ ఏడాది అక్షయ తృతీయ వచ్చేది ఆ రోజే… అక్షయ తృతీయ జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

Akshaya Tritiya

Akshaya Tritiya : తెలుగువారు జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి మహావిష్ణువు పూజలు చేస్తారు. ఇక ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేసే బంగారు లేదా వెండి కొనడం వల్ల వారికి అదృష్టం కలిసివస్తుందని వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు పెద్ద సంఖ్యలో బంగారు నగలను కొనుగోలు చేస్తారు. ఇకపోతే ప్రతి ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది అక్షయతృతీయ … Read more

Tirupati: వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి.. ఈ ముడుపు ఎప్పుడు కట్టాలో తెలుసా?

Tirupati: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తిరుపతిలో కొలువై ఉన్న స్వామివారి దర్శనార్థం రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొంటారు. ఈ విధంగా భక్తులకు కోరిన కోర్కెలను నెరవేర్చే వారికి కొంగుబంగారం చేస్తున్న వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో మంది భక్తులు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా స్వామివారికి ముడుపు చెల్లించడం అంటే ఏమిటి? ఈ ముడుపును ఎప్పుడు కట్టాలి? ఎలా … Read more

Vastu Tips : ఈ వస్తువులు కనుక ఇంట్లో ఉంచితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.. మీ ఇంటికి ధన ప్రవాహమే?

Vastu Tips

Vastu Tips: సాధారణంగా మన భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే ఏ పని చేయాలన్నా ముందుగా వాస్తుశాస్త్రం ప్రకారమే ఆ పనులను ప్రారంభిస్తారు.అయితే మన ఇంటిలో ఏదైనా వాస్తు లోపం ఉన్నప్పుడు ఆ ఇంటిలో నివసించే వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతమౌతూ ఉంటారు.ఇలా ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలంటే మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిదని వాస్తు … Read more

Solar Eclipse : ఈ నెల 30వ తేది ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణం.. గ్రహణం రోజు ఈ పనులకు దూరంగా ఉండండి?

Solar Eclipse

Solar Eclipse : సాధారణంగా గ్రహాల మార్పులు కారణంగా గ్రహణం ఏర్పడటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది మొట్టమొదటి సూర్యగ్రహణం ఈ నెల 30వ తేదీ ఏర్పడనుంది.సూర్య గ్రహణం ఎల్లప్పుడు అమావాస్య రోజున చంద్రగ్రహణం ఎల్లప్పుడు పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డగా వచ్చినప్పుడు మనకు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి … Read more

Shani Dev: ఉద్యోగ ప్రయత్నంలో తరచూ విఫలం అవుతున్నారా.. శనివారం శనీశ్వరునికి ఇలా చేస్తే చాలు!

Shani Dev: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మానవుని జీవితంలో గ్రహాల ప్రభావం చాలా ఉంటుంది. మానవునికి సంబంధించిన ప్రతి మంచి చెడు పనులను శని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు.మానవులు చేసే పనులకు అనుగుణంగా శని దేవుడు దానికి తగ్గ ప్రతిఫలం అందిస్తాడు. అందువల్ల శనిదేవున్ని న్యాయ దేవత, కర్మ దాత అని కూడా అంటారు. మానవుల మీద శని ప్రభావం పడిందని వారి జీవితం చిన్నాభిన్నమై పోతుంది.ఒక వ్యక్తి మీద శని ప్రభావం ఉన్నప్పుడు చేసే ప్రతి … Read more

Sri Rama Navami: శ్రీ రామ నవమి రోజు ఈ పద్ధతిలో పూజ చేయటం వల్ల సకల సుఖాలు మీ సొంతమవుతాయి..!

Sri Rama Navami: తెలుగు ప్రజలకు పెద్ద పండగ ఉగాది పర్వదినం అనంతరం చైత్ర శుక్ల నవమి నాడు శ్రీరామనవమి పండుగను ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఈ పండుగను చైత్ర శుక్ల నవమి రోజు జరుపుకోవడానికి కారణం కూడా ఉంది. చైత్ర శుక్ల నవమి రోజున అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని, అదే రోజున సీతమ్మవారి తో శ్రీరామునికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ పర్వదినాన ప్రజలు శ్రీ రామ నవమి … Read more

Ugadi: ఉగాది రోజు ఈ చిన్న పనిచేస్తే చాలు… అంతా శుభమే జరుగుతుంది!

Ugadi:తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నూతన సంవత్సరాన్ని ఉగాది పండుగ రోజు జరుపుకుంటారు. ఉగాది పండుగ నుంచి తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది తెలుగు సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఇక ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడికు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని రకాల రుచులను కలిపి … Read more

Lord Shiva: ప్రతి సంవత్సరం పెరిగే శివలింగం గురించి ఎప్పుడైనా విన్నారా… ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Lord Shiva: సాధారణంగా మనకు ఏ ఆలయానికి వెళ్లిన శివుడు లింగరూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. శివుడు విగ్రహ రూపంలో కాకుండా ఇలా లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల కోరికలను నెరవేర్చే ఇస్తూ ఉంటారు.అయితే మనం ఏ ఆలయంలోనైనా ఒకసారి విగ్రహాన్ని లేదా లింగాన్ని ప్రతిష్టించిన అప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా అదే పరిమాణంలో ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా … Read more

Devotional Tips: ఆర్థిక సమస్యలు తొలగి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాల్సిందే!

Devotional Tips: సాధారణంగా చాలామంది ఎంతో కష్టపడి పనులు చేస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఇలా అధిక సమస్యలు చుట్టుముట్టడంతో ఎంతో ఆందోళన చెందుతూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ విధంగా అధిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎన్నో రకాల పరిహారాలు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంతో మంచిది. అయితే మన ఇంట్లో ఉన్న ఆర్థిక … Read more

Devotional Tips: ఇలాంటి దానాలు కనుక చేస్తే లక్ష్మీదేవిని ఇంటినుంచి పంపినట్లే…?

Devotional Tips: సాధారణంగా దానధర్మాలు మనకు మంచి ఫలితాలను అందిస్తాయని భావిస్తాము. అందుకే మనకు ఉన్నంతలో ఇతరులకు దానధర్మాలు చేయడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి.అయితే కొన్ని సార్లు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సాక్షాత్తు మన ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవి బయటకు పంపినట్లని పండితులు చెబుతున్నారు. మరి ఏ వస్తువులను దానం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయానికి వస్తే…. ఉచితంగా ఇతరులకు సూది, … Read more

Join our WhatsApp Channel