Temple: వీలు దొరికినప్పుడు గుడికి వెళ్తున్నారా… అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Temple: సాధారణంగా మనం ప్రతి రోజూ లేదా ఏదైనా ప్రత్యేక రోజులలో స్వామి వారిని దర్శించుకోవడం చేస్తుంటారు. అయితే కొందరు ఉదయమే గుడికి వెళ్లగా మరికొందరు సాయంత్రం వెళ్తుంటారు. అదేవిధంగా మరికొందరు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వారికి సమయం దొరికనప్పుడు గుడికి వెళ్లి వస్తుంటారు. అయితే ఇలా వీలు దొరికినప్పుడు గుడికి వెళ్లే వారు తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.మనకు వీలు దొరికినప్పుడు కాకుండా గుడికి వెళ్లడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. … Read more

Lord Ganapathi: వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Lord Ganapathi: హిందూ సాంప్రదాయాల ప్రకారం వినాయకుడిని మొదటి పూజ్యుడిగా భావిస్తారు.ఈ క్రమంలోనే మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినా లేదా మంచి పనులు చేస్తున్న ముందుగా వినాయకుడికి పూజ చేసి అనంతరం ఇతర పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇలా వినాయకుడికి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు వుండవని అలాగే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో లేదా ఆఫీసులో వినాయకుడి విగ్రహాలను పెట్టుకోవడం మనం చూస్తుంటాము. … Read more

Devotional Tips: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎంతో పవిత్రంగా భావించే ఈ వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు!

Devotional Tips: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పలు రకాల వస్తువులను ఎంతో పరమపవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే సాక్షాత్తు దైవ సమానమైన వస్తువులను ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే…. మన హిందువులు చాలామంది తల్లిదండ్రులు గురువు తర్వాత అత్యంత పరమ పవిత్రమైనదిగా భావించే వాటిలో జంధ్యం ఒకటి. జంధ్యాన్ని సాక్షాత్తు తల్లిదండ్రులుగా భావిస్తారు కనుక పొరపాటున కూడా జంధ్యం కింద పెట్టకూడదు. జంధ్యం కింద … Read more

Mutton Biryani : ఈ ఆలయంలో స్వామివారికి మటన్ బిర్యానీనే నైవేద్యం… ఏ ఆలయంలో అంటే?

mutton-biryani-is-offered-to-the-lord-in-this-temple-do-you-know-which-temple

Mutton Biryani : సాధారణంగా మాంసాహారం తిని లేదా మాంసాహారం ముట్టుకొని ఆలయానికి వెళ్ళకూడదు అని చాలా మంది చెబుతుంటారు. అలా వెళ్లడం వల్ల అరిష్టం కలుగుతుందని భావిస్తారు. కానీ కొన్నిచోట్ల స్వామివారికి నైవేద్యంగా మాంసాహారం పెట్టడం గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం కానీ మటన్ బిర్యానీ నైవేద్యంగా పెట్టే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా… వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకొందాం… తమిళనాడులోని మదురైలో మునియంది … Read more

Devotional News : అప్పుల బాధతో సతమతమవుతున్నారా ? అయితే ఇవి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది !

are-you-struggling-with-debt-but-if-you-do-these-lakshmidevi-with-you

Devotional News : ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, సంతోషాలు ఇలా అన్నీ కలగలిపి ఉండేదే జీవితం. కాగా మనలో చాలా మంది అప్పులతో సహవాసం చేస్తుంటారు. అప్పు లేని మనిషి ఉండడు… అంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పులు మరీ ఎక్కువగా ఉన్నవారు, ఎంత తీర్చినా అప్పుల నుంచి అసలు బయట పడలేకపోతున్నవారు కొందరు ఉంటారు. వారు గనుక ఈ సూత్రాలను ఫాలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది … Read more

Join our WhatsApp Channel