Jr NTR : ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడానికి ఆ దోషమే కారణమా… అందుకే దీక్ష తీసుకున్నారా?

Jr NTR : సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పలు రకాల స్వామి మాలలు వేస్తూ దీక్ష చేయటం మనం చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, శర్వానంద్, రామ్ చరణ్, అఖిల్ వంటి హీరోలు అయ్యప్ప మాలలు వేసి దీక్ష చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా హనుమాన్ దీక్ష తీసుకున్నారు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో రామ్ చరణ్ అయ్యప్ప … Read more

Join our WhatsApp Channel