Nagababu: నాగబాబు ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు జ్ఞానం లేదు.. ఇప్పుడు మీరులేరు..!

nagababu-emotional-post-on-the-occasion-of-father-jayanti

Nagababu : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబంకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయనకు పెద్దగా వెండితెర కలిసి రాలేదనే చెప్పాలి. ఇకపోతే వెండితెరపై ఎన్నోసార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికి ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ నాగా బాబు ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్న నాగబాబు … Read more

Bindhu Madhavi : బిందుమాధవి పై నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బిందు ఫాదర్.. ఏమన్నారంటే?

Bindhu Madhavi

Bindhu Madhavi : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా నటరాజ్ మాస్టర్,బిందుమాధవి మధ్య చోటు చేసుకున్న గొడవల గురించి మనకు తెలిసిందే. బిందు మాధవి ఎలాంటి గేమ్ ఆడకుండా సోషల్ మీడియాలో పిఆర్ టీం మెయింటెన్ చేయిస్తూ భారీగా డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకొని ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ గెలుచుకుంది అంటూ ఈయన బిందుమాధవి గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేవిధంగా హౌస్ లో ఉన్న సమయంలో బిందుమాధవి పెంపకం సరిగాలేదని … Read more

Viral Video: కూతురి పెళ్లిలో ‘ఊ అంటావా మావా’అంటూ రెచ్చిపోయిన డాన్స్ వేసిన తండ్రి.. వీడియో వైరల్!

Viral Video: మధ్యకాలంలో పెళ్లిళ్లు ఘనంగా చేస్తున్నారు. పెళ్ళిలో వధూవరుల కోసం కుటుంబ సభ్యులు కూడా సినిమా పాటలకు డాన్సులు వేస్తూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవిశ్రీప్రసాద్ పాటలు వింటే ఎవరైనా డాన్స్ చేస్తారు. అలాంటిది పుష్ప … Read more

Crime News: కుటుంబ పోషణ భారమై.. కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి..!

father-killed-her-daughter-he-strangled-and-killed-her-daughter

Crime News:ఈ కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొంతమంది మాత్రం కుటుంబ సభ్యులను కడతేర్చటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఇటువంటి దయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు ని పోషించే స్తోమత లేక కన్నా తండ్రి ఆ పసికందు ప్రాణం తీశాడు. వివరాల్లోకి వెళితే…రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల … Read more

Crime News : విజయవాడలో దారుణం… మద్యం మత్తులో కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు..!

Crime News : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా స్కూలుకెళ్లే పిల్లలు కూడా ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. ఈ చెడు అలవాట్లకు బాగా అలవాటు పడ్డాయి వారు మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. మద్యం తాగడం అందరూ ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు. కానీ ఆ అలవాటు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా మత్తులో నేరాలు చేస్తున్నారు. విజయవాడ లో ఇటీవల ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి … Read more

Autism: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా…తల్లి తండ్రులు జాగ్రత్త!

Autism: ప్రతి ఒక్క తల్లిదండ్రుల పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది.ఈ క్రమంలోనే పిల్లల ప్రవర్తన గురించి తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మన పనుల్లో పడి పిల్లల ప్రవర్తన గమనించకపోతే ఎంతో నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.మన పిల్లలు ఇతర పిల్లలతో పాటు సమానంగా ప్రవర్తిస్తున్నారా లేదా మన పిల్లలు ఏదైనా మార్పులు ఉన్నాయా అనే విషయాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా చాలా మంది పిల్లలు ఎంతో హుషారుగా అన్ని ఎంతో … Read more

Sad News: కన్న కూతురు శవాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన తండ్రి… ఎక్కడంటే?

Sad News: సాధారణంగా మనం ఎవరైనా చనిపోతే నలుగురు వ్యక్తులు కలిసి పాడి మోసుకొని తీసుకెళ్తాము లేదా శవాలను తరలించే వాహనాన్ని పిలిచి అంత్యక్రియలకు తీసుకెళ్తాము. కానీ శవాలను తరలించే వాహనం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కన్న తండ్రి కూతురు శవాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన చత్తీస్గడ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే.. అమ్‌దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్‌కు సురేఖ(7) అనే కూతురు ఉంది. గత నాలుగు రోజుల … Read more

Crime News: కన్న కూతురిని బెదిరించి గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారం.. రెండవ భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం!

Crime News: ప్రస్తుత కాలంలో కొంతమంది పురుషులు వావివరుసలు మరచి మహిళల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అక్క,చెల్లి, తల్లి, కూతురు అన్న వావి వరసలు మరిచి వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్య విడాకులు ఇచ్చి వదిలి వెళ్లిపోయిన తర్వాత కూతురి మీద కన్నేసిన తండ్రి ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం … Read more

Join our WhatsApp Channel