Astro Tips for Tulasi : అనుకున్న పనులలో విజయం సాధించాలంటే తులసి పూజలో ఈ నియమాలు తప్పనిసరి!

These rules are mandatory in Tulasi Puja to get success

Astro Tips for Tulasi : హిందూ శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం వల్ల ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలోనూ మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది. తులసి మొక్క కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తులసి మొక్కను పూజించాలి అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.ఈ విధంగా శాస్త్రం ప్రకారం తులసి మొక్క … Read more

Navagraha Dosham: నవగ్రహ దోషాలతో సతమతమవుతున్నారా.. నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే చాలు?

if you take a bath with these in water for a navagraha doshas

Navagraha Dosham: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం పై జ్యోతిషశాస్త్ర ప్రభావం ఎంతగానో ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల మనం ఎలాంటి పనులు చేసిన ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహదోషాలు ఉన్న ఏలాంటి పనులు చేపట్టాలని ప్రయత్నం చేసిన విజయవంతం కాలేక సతమతమవుతూ ఉంటారు. ఇలా నవగ్రహదోషాలతో బాధపడేవారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.మరి నవగ్రహ దోషాలతో బాధపడేవారు దోష పరిహారం చేయడానికి నీటిలో వీటిని కలిపి స్నానం … Read more

Wallet Vastu: మీ వాలెట్ చినిగిపోయిందని పడేస్తున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Wallet Vastu: సాధారణంగా కొన్ని వస్తువులు వాస్తు పరంగా మనకు ఎంతో మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి.అందుకే ఈ విధమైనటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం చేస్తుంటాము.అయితే అలాంటి అదృష్టం కలిగించే వస్తువులు పాడైపోతే వాటిని బయట పడేయాలంటే చాలామందికి మనసు ఒప్పుకోదు.ముఖ్యంగా కొందరికి వారి పర్సులో డబ్బులు పెట్టుకున్నప్పుడు ఎంతో అదృష్టం కలిసివస్తుందని ఆ పర్స్ లో డబ్బులు పెట్టడం వల్ల వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తుంటారు. అయితే ఆ ఫర్స్ పాడైపోతే ఆ … Read more

Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే ఆ లక్ష్మీ నారాయణడి అనుగ్రహం మనపైనే?

Nirjala Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒక ఏకాదశి కృష్ణపక్షంలోను మరొక ఏకాదశి శుక్లపక్షంలో వస్తుంది. ఇకపోతే జేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి జూన్ 10వ తేదీ వచ్చింది. ఈ ఏకాదశి రోజున భక్తులు పెద్ద ఎత్తున కటిన ఉపవాసంతో లక్ష్మీనారాయణ వ్రతం ఆచరిస్తారు.ఇక ఈ ఏకాదశి రోజు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా వ్రతం ఆచరిస్తారు కనుక ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. … Read more

Kubera Dhana Mantra : ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే ఈ ఒక్క మంత్రం పఠిస్తే చాలు..!

Kubera Dhana Mantra

Kubera Dhana Mantra : కరోనా సమయం నుండి దేశంలో చాలా మంది ప్రజలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంత కష్టపడి పనిచేసినా కూడా ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వీలు కావడం లేదు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు తొలగించటానికి చాలామంది ఎన్నో పూజలు, వ్రతాలు కూడా చేస్తుంటారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అలాంటి సమయంలో కుబేరుడిని పూజలు చేసి కుబేర మంత్రాలను జపించటం వనల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి. పురాణాల గ్రంధాల … Read more

Ashtalaxmi sthothram : అష్ట కష్టాలను దూరం చేసే అష్టలక్ష్మీ స్తోత్రం.. మీరూ ఓసారి చదవండి!

Ashtalaxmi sthothram

Ashtalaxmi sthothram : చాలా మంది జీవితాల్లో కష్టాలు ఎదుర్కొంటారు. వాటితో వేగలేక పోతారు. ఇంకొంత మంది తమ జీవితం మొత్తం కష్టాలపాలు అయిందని మదన పడిపోతూ ఉంటారు. ఎవరి జీవితంలోనైనా అతిపెద్ద కష్టాలు అనేవి కొన్ని ఉంటాయి. అందులో మొట్ట మొదటిది ఆరోగ్యం. దాని తర్వాతది డబ్బు. ఈ రెండు ఉండే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు అని చాలా మంది భావిస్తారు. కానీ మనశ్శాంతి లేకపోతే ఎంత డబ్బు, దర్పం ఉన్నా వాటికి ప్రయోజనం ఉండదు. … Read more

Hanuman Birthplace: పురాణ ఇతిహాసాల ప్రకారం ఆంజనేయుడు జన్మస్థలం ఎక్కడో తెలుసా..?

Hanuman Birthplace

Hanuman Birthplace : శ్రీరాముని పరమ భక్తుడు అంజని పుత్రుడు జన్మస్థలం ఎక్కడ అని చాలామంది భక్తులలో అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంజనేయుడు జన్మస్థలం గురించి రగడ మొదలైంది అంజనీ పుత్రుడు మా ప్రాంతానికి చెందినవాడంటే.. మ వాడంటు పలు ప్రాంతాల ప్రజలు పోటీ పడుతున్నారు. అయితే పురాణ ఇతిహాసాల ప్రకారం ఆంజనేయుడు జన్మస్థలం ఎక్కడ? అన్న ప్రశ్నకు అనేక సమాధానాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలవారు ఆంజనేయుడు మావాడు అంటూ క్లెయిమ్ చేసుకున్నారు. లేదు ఆంజనేయులు … Read more

Devotional: గోమాతకు ఈ ఒక్కటి పెడితే చాలు.. ఎంతో మంచి జరుగుతుంది

Devotional: జీవులు అన్నింటిలోకెల్లా ఆవుకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తోంది హిందూ సనాతన ధర్మం. ఆవును అందుకే గోమాతగా సంభోదిస్తారు. గోమాతలో నిలువెల్లా దేవుళ్లు కొలువై ఉంటారని అంటారు పండితులు. ఆవు నుదుటున శివుడు ఉంటే.. వెనక భాగంలో లక్ష్మీ ఉంటుందని విశ్వాసం. సకల దేవతల నిలయంగా గోమాతను భావిస్తారు. సనాతన ధర్మంలో మానవుల సమస్యలకు సంబంధించి గ్రంథాల్లో అనేక నివారణలు ఇచ్చారు. దాన్ని అవలంబించడం ద్వారా చాలా వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అదే విధంగా, హిందూ మతంలో … Read more

Satyanarayana vratam: ఈనెలలో సత్యనారాయణ స్వామి వ్రతానికి మంచి ముహూర్తం ఎప్పుడు ఉన్నాయంటే..?

Satyanarayana vratam: సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల్లోనూ ఈ వ్రతంపై ఎంతో ముఖ్యంగా ప్రస్తావించిన విషయం చాలా మందికి తెలిసిందే. సత్య నారాయణ స్వామి ఎంత పవర్ ఫుల్ లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం సమయంలో చెప్పే కథల ద్వారా తెలుస్తుంది. భక్తితో ఆరాధిస్తే ఆ స్వామి వారు ఎవరినైనా ఆదుకుంటారనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన జంటలు చేస్తుంటారు. అలాగే కొత్త ఇంట్లోకి గృహ … Read more

Zodiac signs: మరో ఐదు రోజులలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఉద్యోగులకు శుభవార్త!

Zodiac signs: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెల గ్రహాలలో మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి మంచి కలగడం మరికొందరికి చెడు కలుగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్రహాలలో ఈ మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మరికొన్ని రాశులవారికి దాచుకున్న డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మే నెలలో కొన్ని రాశుల వారికి ఎంతో శుభ సమయం అని చెప్పవచ్చు. మరో … Read more

Join our WhatsApp Channel