Darja Movie Review : దర్జా మూవీ రివ్యూ.. లేడీ డాన్‌గా అనుసూయ ఇచ్చిపడేసిందిగా..!
Darja Movie Review : రంగస్థలంలో రంగమ్మత్తగా.. పుష్పలో దాక్షాయణిగా నటించి యాంకర్ అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే రోల్ ఎంచుకోవడం.. లేడి ఓరియెంట్ వంటి పాత్రల్లో ఒదిగిపోతూ దూసుకెళ్తోంది అనసూయ.. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తన ఫాలోయింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు ఒక్క ఎత్తు అయితే.. ఇప్పుడు వచ్చిన మూవీ మరో ఎత్తు.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. దర్జా (Darja … Read more