Sudigali Sudheer: జబర్దస్త్ లోకి సుధీర్ రీఎంట్రీ.. అతనొక్కడే కాదండి అందరూ వెనక్కి!
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది జబర్దస్త్ షోనే. ఎందుకంటే ఆయన కెరియర్ ప్రారంభమైంది, స్టార్ హోదాకు తెచ్చింది ఈ కార్యక్రమమే. అయితే ఇటీవలే ఆయన జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. సుధీర్ కోసమే షో చూసే వాళ్లు చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అతనిడకి ఉన్న ప్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. అయితే జబర్దస్త్ షో నుంచి … Read more