Aadhi pinishetty: పెళ్లి బంధంతో ఒక్కటైన ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ
Aadhi pinishetty: హీరో పాత్రలు, సైడ్ పాత్రలతో మంచి గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి. ఒక వి చిత్రం, గుండెళ్లో గోదారి, సరైనోడు, రంగస్థలం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఆది పినిశెట్టి ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. కన్నడ హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన వివాహం బుధవారం చెన్నైలో ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నాని, సందీప్ కిషన్ తదితరులు సంగీత్ … Read more