Chinmay sripada : పిల్లల్ని అలా కన్నావా అంటూ నెటిజెన్ల కామెంట్లు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన చిన్మయ్!

Singer chinmay sripada strong counter to netizens on her pregnancy and delivery

Chinmay sripada : సింగర్ చిన్మయి శ్రీపాదకు కవల పిల్లలు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆమె, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అదేంటి చిన్మయి తల్లైందా.. ఇంత వరకు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు, అసలు ఆమె ఎప్పుడు గర్భం దాల్చిందంటూ ఇలా నానా రకాల ప్రశ్నలతో ఆమెకు ఇన్ స్టా గ్రామ్, … Read more

Chinmay sripada: పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయ్ శ్రీపాద..!

Singer chinmay sripada blessed with twins

Chinmay sripada: సింగర్ చిన్మయి శ్రీపాద మంగళ వారం పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశారు. అయితే పిల్లల చేతులు, వారి చేతులను ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ పట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఇద్దరి పిల్లలో ఒకరికి ద్పిర్త అని, మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు తెలియజేసింది. చిన్మయి-రాహుల్ రవీంద్రన్ తల్లిదండ్రులు కావడంపై నెటజెన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. జీవితంలో మరో ముఖ్యమైన … Read more

Join our WhatsApp Channel