Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Chinmay sripada: పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయ్ శ్రీపాద..!

Chinmay sripada: సింగర్ చిన్మయి శ్రీపాద మంగళ వారం పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశారు. అయితే పిల్లల చేతులు, వారి చేతులను ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ పట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఇద్దరి పిల్లలో ఒకరికి ద్పిర్త అని, మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు తెలియజేసింది. చిన్మయి-రాహుల్ రవీంద్రన్ తల్లిదండ్రులు కావడంపై నెటజెన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. జీవితంలో మరో ముఖ్యమైన ... Read more

By Vinod Kumar

Published on: June 22, 2022 2:48 PM

Updated on: June 22, 2022 3:03 PM

Singer chinmay sripada blessed with twins

---Advertisement---

Chinmay sripada: సింగర్ చిన్మయి శ్రీపాద మంగళ వారం పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశారు. అయితే పిల్లల చేతులు, వారి చేతులను ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ పట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఇద్దరి పిల్లలో ఒకరికి ద్పిర్త అని, మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు తెలియజేసింది. చిన్మయి-రాహుల్ రవీంద్రన్ తల్లిదండ్రులు కావడంపై నెటజెన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. జీవితంలో మరో ముఖ్యమైన దశలోకి అడుగు పెట్టారని విషెస్ చెప్పారు.

Advertisement

అయితే చిన్మయి పెట్టిన పేర్లును బట్టి చూస్తుంటే కవలల్లో ఒకరు పాపు, మరొకరు బాబు అని తెలుస్తోంది. అయితే కవలలకు జన్మనిచ్చినట్లు చెప్పిన చిన్మయ్.. ఎవరు పుట్టారనేది మాత్రం తెలపలేదు. ప్లేబ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయికి తనదైన గుర్తింపు ఉంది. అయితే ప్రముఖ హీరోయిన్ సమంతకు చిన్మయే డబ్బింగ్ చెప్తుంటుంది. 2014లో హీరో దర్శకుడు, రాహుల్ రవీంద్రన్ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.