Chanakya neeti: చాణక్యుడి చెప్పిన ఈ సూత్రం పాటిస్తే.. మనతోనే ఉంటుంది డబ్బు
డబ్బు సంపాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ అది ఈజీ ఏం కాదు. కొందరైతే మనీ సంపాదించేందుకు ఎంతో కష్టపడతారు. అయితే కొందరు మాత్రం తమ తెలివితో డబ్బు సంపాదిస్తుంటారు. లక్ష్మీ దేవి కటాక్షం ఎవరికైతే ఉంటుందో వారి వద్ద డబ్బు నిలుస్తుందని ఓ నమ్మకం. ఇదే విషయాన్ని ఆచార్య చాణక్యుడు తన కౌటిల్య అర్థశాస్త్రంలో చెప్పాడు. కష్టపడి పని చేయడంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీ జేలి సంతోషిస్తుందని చాణక్యుడు తన గ్రంథంలో పేర్కొన్నాడు. … Read more