Chanakya Niti : ఆచార్య చాణక్య నీతిశాస్త్రం.. జీవితంలో ఈ మూడు విషయాలనూ ఎలాంటి మొహమాటం అక్కర్లేదు అంటున్నాడు..
Chanakya Niti : ఆచార్య చాణక్యుని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రాసిన నీతి శాస్త్ర గ్రంధం ప్రతి వ్యక్తి జీవితానికి మార్గనిర్దేశం. ఆచార్య చాణక్య నీతిశాస్త్రం తో పాటు రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం కూడా రచించాడు. వీటిలో ఎన్నో విశేషమైన అంశాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే ఈ మూడు విషయాలలో ఎప్పుడూ మొహమాట పడొద్దు అంటున్నారు. ఆ మూడు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more