Chanakya nithi : ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే సర్వం కోల్పోవాల్సిందే.. చూస్కోండి మరి!
Chanakya nithi : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని పద్ధతులను కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి దర్మాలు పాటించడం వల్ల మనషి హాయిగా, సంతోషంగా జీవించగలడో ఆచార్య చాణక్యుడు ప్రపంచానికి చాటి చెప్పాడు. ముఖ్యంగా ఈ ఐదు విషయాలను పాచించకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు. అయితే ఆ ఐదు సూత్రాలు ఏంటో … Read more