R.K Roja: రోజా కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నాడు సుడిగాలి సుధీర్..!
R.K Roja: గత పది సంవత్సరాల నుంచి బుల్లి తెరపై ప్రసారం అవుతూ మంచి ఆదరణ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో కీలకంగా ఉన్నారు. అయితే రోజా కు మంత్రి పదవి రావడంతో ఇక పై ఈమె బుల్లితెర, వెండితెర పై నటించనని చెప్పారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి ఈమె గుడ్ బై చెప్పడంతో జబర్దస్త్ టీమ్ తనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. … Read more