Pooja hegde: సినిమా ప్లాప్ అయితే ఖర్చులు నీవే.. పూజా హెగ్డేకు నిర్మాత షాక్!
Pooja hegde: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే కూడా చేరిపోయింది. అయితే ఈమె నటించిన సినిమాల్లో కొన్ని హిట్లు, ప్లాపులు ఉన్నప్పటికీ.. ఆమె జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ… ఇటు తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో దూసుకెళ్తోంది. అలాంటి ఈ టాప్ హీరోయిన్ కు ఈ ఏడాది ఎంత మాత్రమూ కలిసి రాలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆమె నటించిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. … Read more