Telangana: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయంటే..?!
Telangana: తెలంగాణలో కొన్నాళ్లుగా రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఈ మధ్యే బీజేపీ పార్టీ అగ్ర నాయకత్వం హైదరాబాద్ కు వచ్చి రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించి… చెప్పకనే చెప్పినట్లు ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా హేమా హేమీలంతా తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్లంతా రాష్ట్రమంతా చుట్టి వచ్చారు. రాష్ట్రంలోని నాయకులను, పార్టీ కేడర్ ను … Read more