Ys Jagan : 2024 ఎన్నికల్లో జగన్ దారెటు.. కేంద్రంలో ఏ కూటమికి మద్దతు..?
Ys Jagan : ప్రస్తుతం దేశం మొత్తం 2024 ఎన్నికల గురించే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాజకీయ పరిణామాలు కూడా అందుకు అనుగుణంగా వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు కేంద్రంలో అధికారం అంటే యూపీఏ కూటమి, లేదా ఎన్డీయే కూటమి అనేలా ఉండేది . కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే దేశంలో ఈ రెండు కూటములు కాకుండా మరో కూటమి కూడా పుట్టుకొచ్చేలా కనిపిస్తోంది. అందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగా … Read more