Chiranjeevi : చిరంజీవి వల్లే నా సినీ కెరీర్‌కు బ్రేక్ పడింది.. సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా ఎక్కవ కాలం కొనసాగడం చాలా కష్టం. మాములుగైతే ఓ ఐదేళ్లు .. మంచి గుర్తింపు వస్తే పదేళ్లు కొనసాగుతారు. ఇటీవల హీరోయిన్స్ ఇండస్ట్రీకి ఇలా వస్తున్నారు.. అలా వెళ్లిపోతున్నారు. అయితే తమ నటనతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించిన హీరోయిన్స్ చాలా తక్కువనే చెప్పాలి.. అలనాటి కథానాయకి సావిత్రితో మొదలుకుని.. సౌందర్య… ఇటీవల అనుష్క ఇలా చాలా తక్కువ పేర్లే వినిపిస్తాయి. ఇక్కడ ఓ హీరోయిన్ పేరు గురించి చెప్పుకోవాలి. … Read more