Sarkaru Vari Pata : అదేంటో భయ్యా.. నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా ఇట్టే హిట్ అయిపోతోంది.. మహేష్ కామెంట్స్!
Sarkaru Vari Pata : మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాత సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబుకు ఎదురైన ప్రశ్నలు.. మహేష్ బాబు చెప్పిన సమాధానాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం… సర్కారీ వారి పాట … Read more