Prabhas: ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అదిరిపోయేలా.. భూరి విరాళం
Prabhas: ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఏం చేసినా.. భారీగానే ఉంటుంది. బాహుబలి తర్వాత ఆయన రేంజే మారిపోయింది. సినిమా అయినా.. సాయం అయినా.. ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు … Read more