Virata Parvam Tickets : విరాటపర్వం టికెట్ల రేట్స్ ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Virata Parvam Tickets : రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం (Virata Parvam) శుక్రవారం (జూన్ 17న) థియేటర్లలోకి రానుంది. నక్సలైట్ల నేపథ్యంలో సాగే ఈ మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. విరాట పర్వం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 1990లో యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ మూవీని డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ మూవీని … Read more