Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Virata Parvam Tickets : విరాటపర్వం టికెట్ల రేట్స్ ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Virata Parvam Tickets : రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం (Virata Parvam) శుక్రవారం (జూన్ 17న) థియేటర్లలోకి రానుంది. నక్సలైట్ల నేపథ్యంలో సాగే ఈ మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. విరాట పర్వం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 1990లో యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ మూవీని డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ మూవీని ... Read more

By Vinod Kumar

Published on: June 16, 2022 8:36 AM

Updated on: June 16, 2022 8:36 AM

Virata Parvam Movie Ticket Rates Fixed in Telugu States

---Advertisement---

Virata Parvam Tickets : రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం (Virata Parvam) శుక్రవారం (జూన్ 17న) థియేటర్లలోకి రానుంది. నక్సలైట్ల నేపథ్యంలో సాగే ఈ మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. విరాట పర్వం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

1990లో యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ మూవీని డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మించారు. నక్సలైట్ రవి శంకర్ అలియాస్ రవన్నగా రానా నటించాడు. వెన్నెల అనే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించింది.

Virata Parvam Tickets : విరాట పర్వం మూవీ టికెట్ల రేట్లు.. ఏపీ, తెలగాణలో ఎంతంటే? 

మూవీ ప్రమోషన్లలో విరాటపర్వం టీమ్ బిజీగా ఉంది. హైదరాబాద్‌లో విరాట పర్వం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. జూన్ 17న విరాట పర్వం మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టికెట్స్ రేట్స్ ప్రకటించింది చిత్ర యూనిట్.

Virata Parvam Movie Ticket Rates Fixed in Telugu States
Virata Parvam Movie Ticket Rates Fixed in Telugu States

ఈ ఇతిహాస ప్రేమకథను సరసమైన ధరల్లోనే చూడండి.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విరాట పర్వం మూవీ టికెట్స్ రేట్స్ గురించి పోస్టు పెట్టింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ. 150 ఉంటే.. ఏపీలో థియేటర్లలో రూ. 147గా నిర్ణయించారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ ధర రూ. 200 ఉంటే.. ఏపీలో జీఎస్టీతో రూ.177 ఉంటాయని మూవీ మేకర్లు వెల్లడించారు. ఈ మూవీలో నవీన్ చంద్ర, సాయిచంద్, ప్రియమణి, ఈశ్వరీరావు కీ రోల్స్ చేశారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.

Read Also : Virata Parvam Trailer : విరాట పర్వం ట్రైలర్ వచ్చేసింది.. వీడియో..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!