Kamal Haasan : కమల్ హాసన్‌కి తీవ్ర అస్వస్థత.. లోకనాయకుడికి ఏమైందంటే?!
Kamal Haasan : తమిళ విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కమల్ హాసన్ చేరారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్లో కమల్ అడ్మిట్ అయినట్టు తెలిసింది. గతకొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదురైంది. దాంతో కమల్ హాసన్ ను హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు కమల్‌కు పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఉండి ఉంటాయని అంటున్నారు. ఆయనకు శ్వాసపరమైన సమస్యలను … Read more