Minister RK Roja : రోజాకు హోంశాఖ..? ముందే అనుకుని పదవి ఇచ్చారా..? ఫైర్ బ్రాండ్ కు ఏ శాఖ అన్న దానిపై సర్వత్రా ఆసక్తి
Minister RK Roja : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రతి పక్ష నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడతారు. …