Rashi khanna: జిమ్‌లో రాశిఖన్నా వర్క్ ఔట్స్… పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!
Rashi khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనకు సంబంధించిన అప్ డేట్లును ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తెలుగులో జిల్, జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, … Read more