Ramarao On Duty : మాస్ రాజాను కూడా వదల్లేదుగా.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ వీడియో లీక్..!
Ramarao On Duty : మాస్ మహారాజ్ రవితేజ (Ravi teja) నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ఒకరోజు ముందే అందులో మెయిన్ లీడ్ వీడియో లీక్ అయింది. మూవీ షూటింగ్ నుంచి ఏదో ఒకటి లీక్ చేస్తూనే ఉంటారు లీక్ రాయుళ్లు. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీకి సంబంధించిన 20 సెకన్ల వీడియోను కూడా లీక్ రాయుళ్లు లీక్ … Read more