Mahesh Babu : ఆ హీరోయిన్‌తో సినిమా చేయనని తెగేసి చెప్పిన మహేశ్‌బాబు.. కంగుతిన్న డైరెక్టర్..!
Mahesh Babu : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పక్కన హీరోయిన్ ఛాన్స్ వచ్చిదంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటి మహేష్ బాబు తన మూవీలో హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తన అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు తెగ కష్టపడుతుంటాడు. తాను ఏ సినిమా చేసిన అందులో తన జోడీగా నటించే హీరోయిన్ ఎవరైతే ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. తెరపై కెమిస్ట్రీ పండించేందుకు హీరోయిన్ అందంతో పాటు … Read more