Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ షురూ… పాత కొత్త కంటెస్ట్స్‌తో రచ్చ
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ షో ప్రారంభమైంది. నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తూ హౌస్ లోకి పంపించాడు. ఈ షో డిజిటల్ ఫార్మెట్ ద్వారా రాబోతున్నట్లు గా ముందే ప్రకటించారు. అన్నట్లుగానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Bigg Boss OTT Non Stop)లో ఈ షో ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ షో లైవ్ … Read more