ఫెడరల్ ఫ్రంట్ కు సిద్ధమవుతున్న కేసీఆర్.. టార్గెట్ బిజెపియేనా.?
జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం పై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారా? బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిని కెసిఆర్ మొదలు పెట్టారా? నెక్స్ట్ కేసిఆర్ భేటీ ఏ ప్రాంతీయ పార్టీ నేతతో ఉండే అవకాశం ఉంది? బిజెపిని గద్దె దించాల్సిందే అని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్,కమలదళం వ్యతిరేక పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ బృందం కేసీఆర్ తో సమావేశమైంది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ … Read more