Election Results 2022 : 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలుపెవరిదో నేడు తేలనుంది!
Election Results 2022 : యూపీ, ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బీజేపీ, పంజాబ్‌లో ఆప్ పార్టీ, కాంగ్రెస్‌కు మధ్య గట్టి పోటీ ఎదురవుతోంది. పంజాబ్‌లో ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోనూ జోరుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మణిపూర్‌లోనూ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టల్ … Read more