Peacock Feathers: ఇంట్లో నెమలి ఈక ను ఏ దిశలో పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
Peacock Feathers : నెమలి ఈక ను ఇంట్లో పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం నెమలి ఈక ఇంట్లో ధన లాభాన్ని అలాగే సానుకూల శక్తిని పెంచుతుంది. శ్రీ కృష్ణుని కిరీటం పై ఉన్న నెమలి ఈక ఇంట్లో అనేక సమస్యలను దూరం చేస్తుంది. సాధారణంగా ఇంట్లో అందరూ నెమలి ఈక ను డెకరేషన్ కోసం వాడుతుంటారు. కానీ వాస్తవానికి దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఎవరికి తెలియదు. ఇంట్లో నెమలి … Read more