Naatu Naatu Viral : నాటు పాటకు స్టెప్పులు ఇరగదీసిన పెళ్లికూతురు.. డాన్స్ వీడియో వైరల్..?
Naatu Naatu Viral : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినీమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మార్చి 25 న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు … Read more